మన ఊరి లో పసుపు పొలంలో పని కోసం వెల్లిన పాలు అన్న పాము కాటుకు గురి అయ్యారు. ప్రస్తుతం చికిత్స నిమిత్తం రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎటువంటి ప్రాణ హాని ఏమీ లేదని, త్వరలో కోలుకుటారని వైద్యులు చెప్పారు, ఇంకా అక్కడే ఉంది కొన్నిరోజులు చికిత్స తీసుకోవాలని ఆదేశించారు.
పాము కాటు వేసిన వెంటనే, ఆలస్యము చేయకుండా తగిన సమయంలో ఆసుపత్రికి తీసుకు వెళ్ళిన కోర్లకుంట వెంకటేశ్ తదితరులను వైద్యులు అభినందించారు.
కోత్తపల్లి గ్రామ ప్రజలంతా పాలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
No comments:
Post a Comment